అమ్మ.. ఈ పిలుపు కోసం పరితపించని స్త్రీ మూర్తి ఉండరు అనడం అతిశయోక్తి కాదు. నవమాసాలు మోసి, కని, పెంచి, గోరు ముద్దులు తినిపిస్తూ.. తన బిడ్డను అల్లారుముద్దుగా చూసుకోవాలని ఏ మహిళకు ఉండదు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇలా కారణం ఏదైనా.. యువతకు కూడా సంతానం అంత తేలిగ్గా కలగడం లేదు. సంతానం కోసం పరితపించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం […]