హైదరాబాద్ లో మోటర్ వెహికల్ యాక్ట్ ను పోలీసులు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. అనవసరమైనా స్టిక్కర్లు, అద్దాలకు బ్లాక్ కవర్ లను తొలగించే కార్యక్రమం చేపట్టారు పోలీసులు. ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రెటీలు తమ కార్లకు బ్లాక్ ఫిలింలు వాడుతున్నారు.. అలా వాడకూడదని పోలీసులు చెప్పిన్పటికీ కొంత మంది అలాగే మెయింటేన్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే సోదాల్లో చాలా మంది సెలబ్రిటీలు, స్టార్లు పట్టుబడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పలువురు […]