ఇంటర్నేషనల్ డెస్క్- అంతరిక్ష యానంలో కొత్త అధ్యయనానికి తెర తీసిన ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఏడాది జులైలో అంతరిక్ష పర్యాటకాన్ని మొదలుపెట్టిన బెజోస్, ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్బిటాల్ రీఫ్ పేరుతో వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం అంతరిక్షంలో అమెరికా నాసాకు చెందిన స్పేస్ స్టేషన్ మాత్రమే ఉంది. నాసా ఐఎస్ఎస్‌కి 20 ఏళ్లు […]