ఇజ్రాయెల్ సముద్ర తీరంలోని అలల కారణంగా 900 ఏళ్ల నాటి అతి ప్రాచీనమైన కత్తి లభించింది. ఇక అలల కారణంగా తీరానికి చేరిన ఈ ప్రాచీన కత్తిని కనుకునేందుకు ఆర్కియాలజికల్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుంది. 900 ఏళ్ల క్రితం నాటి నాటి రాజులు ఈ కత్తిని ఉపయోగించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు క్రూసేడ్స్ 1095 , 1291 మధ్య జరిగిన మతపరమైన యుద్ధ సమయంలో ఈ ఖడ్గాన్ని ఉపయోగించి ఉంటారని ఆర్కియాలజికల్ […]