సాధారణంగా గృహిణిలు ఇంట్లో పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతో శ్రమిస్తుంటారు. వారి శ్రమ వెలకట్టలేనిది. ఇంటి పనుల్లో భాగంగా కుటుంబ సభ్యుల దుస్తులను ఉతకటం మనేది పెద్ద వర్క్. అయితే ఇటీవల వాషింగ్ మిషిన్లు వచ్చాక దుస్తులు ఉతకటం అనే వర్క్ చాలా తేలికైపోయింది. కాకపోతే నీళ్లే ఎక్కువ కావాలి. డిటెర్జెంట్ పౌడర్, ఇతర ద్రావణాలకు ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇవేవీ లేకుండానే దుస్తులను ఉతికిపెడితే ఎంత బాగుంటుందో కదా? […]