మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది ఇషా గుప్తా. హాటు అందాలతో ఘాటు పెంచే బాలీవుడ్ భామల్లో ఇషా గుప్తా ఒకరు. బాలీవుడ్ సినిమాల్లో అందాలను ఆరబోస్తూ మూతి ముద్దులను పెట్టేసినా స్టార్ హీరోయిన్‌గా బ్రేకు మాత్రం దక్కలేదు. అయితేనేం నాకు సోషల్ మీడియా అండ ఉందిగా అంటూ ఈషా గుప్తా హాటు ఫొటోలతో రెచ్చిపోతుంది.బాలీవుడ్ జన్నత్ బేబీ బికినీ డ్రెస్సులో తన అందాల్ని ఆరబోస్తోంది. రీసెంట్‌గా తన […]