వర్షమొస్తే చాయ్ కావాలి, బోర్ కొడితే చాయ్ కావాలి, తలనొప్పి వచ్చినా చాయ్ కావాలి, కొందరు బిర్యాని తిన్నాక మంచి ఇరానీ చాయ్ పడితే గానీ తృప్తి చెందరు. ఇంక హైదరాబాద్ మొత్తం చాయ్ లవర్స్ ఉంటారు అనడంలో సందేహం లేదు. పైగా అక్కడ స్పెషల్ ఇరానీ చాయ్ కూడా దొరుకుతుంది. ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా ఒక్క ఇరానీ చాయ్ తాగితే అన్నీ మటుమాయం అయిపోతాయి. కానీ, ఇప్పుడు ఇరానీ చాయ్ తాగాలంటేనే టెన్షన్ పడాలేమో? […]