అమెరికా- ఈ ప్రపంచంలో చాలా అరుదైన ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అద్భుతమైన ఘటనే అమోరికాలో జరిగింది. సాధారనంగా ఈ మధ్య కాలంలో గర్భిణిలంతా ఆస్పత్రిలోనే ప్రసవిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి విమానంలో ప్రసవాలు జరిగిన అరుదైన ఘటనలు చూస్తుంటాం. కానీ అమెరికాలో ఏకంగా ఓ మహిళ కారులోనే ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అందులో ఆశ్చర్యం ఏముంది.. మన దేశంలో బస్సులో, ఆటోలో ప్రసవాలు జరుగుతూనే ఉంటాయి […]