ఐపీఎల్ టోర్నీలో 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. ఆరుకు ఆరూ ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం ఒక మ్యాచులోనైనా విజయం సాధిస్తే చూడాలన్నా అభిమానుల కోరిక అడియాశగానే మిగులుతోంది. ముఖ్యంగా.. ముంబై ఓపెనర్లయినా రోహిత్ శర్మ, ఇషన్ కిషన్ ఆటతీరుపై అభిమానులు అసహన […]
దేశంలో ఐపీఎల్ సందడి అపుడే మొదలైంది. రెండు రోజుల క్రితం బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ -2022 మెగా వేలం ఈ పండుగ వాతావరణాన్ని సృష్టించింది. అయితే తాము ఎంతో ఇష్టంగా అభిమానించే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను సరిగా ఎంపిక చేసుకోలేదని ఒకవైపు.. ఇన్నాళ్లు జట్టునే అంటిపెట్టుకున్న సీనియర్ ఆటగాళ్లను విస్మరించాయని మరోవైపు అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అందుకు సమాధానంగా మేనేజ్‌మెంట్ లు వివరణ ఇస్తున్నాయి. ఐపీఎల్ -2022 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు […]
కుల్దీప్ యాదవ్‌ను దక్కించుకున్న ఢిల్లీ కుల్దీప్ యాదవ్ కనీస ధర రూ.కోటి రూపాయలు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపటిల్స్ కైవసం చేసుకుంది. అన్‌సోల్డ్ జాబితాలోకి టాప్ స్పిన్నర్స్ అన్‌సోల్డ్ జాబితాలోకి ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్, ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ జాడ్రన్, సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్,ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా. వీరిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. కనీస ధరకు అమ్ముడైన ముస్తాఫిజుర్ రెహమాన్ ముస్తాఫిజుర్ రెహమాన్ […]