హీరో కావాలంటే.. ఒడ్డు, పొడుగుతో పాటు మంచి కలర్ ఉండాలి లాంటివి ఒకప్పటి మాటలు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. మరోవైపు ఒకప్పుడు హీరో అంటే యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆ విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన వాళ్లు.. హీరో, హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి సుహాస్ […]