టీ20 వరల్డ్ కప్ 2021 సెమీస్‌లో ఓటమికి హసన్‌అలీనే కారణమని సోషల్ మీడియాలో అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతని కుటుంబానికి బెదిరింపులు కూడా వస్తున్నాయి. అలాగే హసన్ అలీ భార్య సమీయా అర్జో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో బూతులు తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. సమీయా భారతీయురాలు.. హసన్‌ను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా భార్యతో కలిసి భారత్‌కు వెళ్లిపోవాలని, షియా ముస్లిమ్ అయినందునే నువ్వు క్యాచ్ వదిలేశావంటూ హసన్‌పై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు పాక్ […]