ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవల వరుస బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంది. దేశీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీసింది. ప్రపంచంలోనే అత్యంత కారుచౌక ధరకు ఇంటర్నెట్ ప్యాకేజీని అందిస్తోంది. ఇటీవల టారిఫ్ లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం గప్‌చుప్‌గా కొత్త ప్యాక్‌ను వాల్యూ కేటగిరీలో యాడ్ చేసింది జియో. ప్రీపెయిడ్ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్ డేటా అందిస్తోంది రిలయన్స్ […]