కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య. ఈ మధ్యకాలంలో వరుసగా కొత్త తరహా కథలతో సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. గతేడాది సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా దేశంతో పాటుగా విదేశీ ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతుంది. ‘జస్టిస్ చంద్రు’ అనే న్యాయవాది నిజ […]