హైదరాబాద్- తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. మొదటి ఏడాది ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను యధావిధిగా రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్‌కు మాత్రం పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు కూడా 35 శాతం మార్కులను ఇచ్చి పాస్ చేసేలా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఎవైనా సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో […]