తెలంగాణలో విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విద్యాశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మూత పడ్డ అన్ని రకాల విద్యా సంస్థలను వచ్చే నెల నుంచి తెరుచుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఇక కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలను […]