ఎక్కువమంది వాడే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మరోసారి స్తంభించింది. భారత్ సహా పలు దేశాల్లో ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రాం సేవలు బుధవారం అర్ధరాత్రి నిలిచిపోయాయి. నెల రోజలు క్రితం దాదాపు 6 గంటల పాటు డౌన్ అయిన ఫేస్‌బుక్ కంపెనీ సేవలు ఇప్పుడు మళ్లీ పనిచేయడం ఆగిపోయాయి. దీంతో నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. ఫేస్‌బుక్‌ను వదిలి వేరే వాటికి మారిపోతాం అని ట్వీట్టర్ వేదికగా హెచ్చరించారు. ఇక మీమర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫేస్‌బుక్ సీఈఓ […]
న్యూ ఢిల్లీ- ఇది సోషల్ మీడియా యుగం. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్.. ఇవి లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా లేనిదే ఒక్క క్షణం కూడా గడవదు. వాట్సాప్ లో ఛాట్ చేసి, ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి, ఇన్ స్టాగ్రామ్ లో సంగతులు తెలుకుంటేనే గాని ఇప్పుడు సమయం ముందుకు వెళ్లడం లేదు. మరి అలాంటిది హఠాత్తుగా సోషల్ మీడియా అగిపోతే.. […]