సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీస్, 14 రల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ట్రైలర్ లో చూపినట్లుగానే సినిమాలో మహేష్ నుండి సరికొత్త మేనరిజమ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కొత్తగా చూడబోతున్నామని […]
గతవారం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన ట్విటర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆమె చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కించపర్చేలా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ ఆమె పలు విద్వేషపూరిత పోస్టులు చేయడంతో ట్విటర్ నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై నిషేధం విధించినట్లు ఆ సోషల్ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ షాక్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయట […]