ఇంటర్నేషనల్ డెస్క్- రష్యా ప్రయోగించిన రాకెట్ అదుపుతప్పింది. అది భూమివైపు వేగంగా దూసుకువస్తోంది. అంతరిక్షంలోకి గతవారం రష్టా ఏడుగురు వ్యామోగాములతో ఓ రాకెట్ ను పంపించింది. అంతరిక్షానికి చేరుకున్న కొద్ది గంటల్లోనే ఆ రాకెట్ మండిపోయిందని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా గుర్తించింది. ఐతే ఈ రాకెట్‌లో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, వారంతా సురక్షితంగా ఉన్నారని రష్యా అధికారిక మీడియా పేర్కొంది. రష్యా రాకెట్ లో ఉన్న వ్యోమగాముల్లో ఇద్దరు రష్యా, ముగ్గురు […]