భారత నౌకాదళ యుద్ధనౌక INS రణ్ వీర్ లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి మందుగుండు సామాగ్రి కారణం కాదని అధికారులు ప్రకటించారు. నౌక అంతర్గత ప్రదేశంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ముంబయి నేవల్ డాక్ యార్డ్ లో ఉండగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. BREAKING: […]