చప్రా జిల్లాలోని బహ్రాంపూర్ ఇమాంబరా సమీపంలోని ఉర్దూ పాఠశాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీంతో, అజార్ హుస్పేన్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లాడు. వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడున్న నర్సులు త్వరగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చందా కుమారి అనే నర్సు హుస్సేన్ అనే వ్యక్తికి సిరంజిలో వ్యాక్సిన్ లేకుండానే ఇంజెక్షన్ ఇచ్చింది. హుస్సేన్ వ్యాక్సిన్ తీసుకుంటుండగా పక్కనే ఉన్న అతని స్నేహితుడు వీడియో తీశాడు. అయితే, వ్యాక్సిన్ […]