ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన రూల్స్ సవరిస్తూ కొత్త రూల్స్ ని అమలులోకి తీసుకు రానుంది కేంద్ర ప్రభుత్వం. నీతోదీంతో వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలిగనుంది. ప్రతి వాహనదారుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా వాహనం నడిపారు అంటే ఏకంగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. […]