ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. కానీ.., ఇద్దరికి వచ్చిన ఓ ఐడియా మొత్తం ప్రపంచాన్నే మార్చేసింది. చాలా దేశాల్లో ఫుడ్ యాక్సిస్ చైన్ నే బ్రేక్ చేసింది. ఆ ఐడియా పేరే జొమోటోఫుడ్ సెర్చ్ ఇంజిన్. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా అనే ఇద్దరు సాధారణ కురాళ్ళ చేసిన ఆలోచన… ఈరోజున గ్లోబల్ అప్లికేషన్ గా ఎదిగి.., కొన్ని వేల కోట్ల టర్నోవర్ ని సృష్టిస్తోంది. 25కి పైగా దేశాల్లో […]