టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చారు. ఆయన హీరోగా ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ఇందువదన. ఎమ్‌ఎస్‌ఆర్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ సమర్పణలో మాధవి ఆదుర్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శివ కాకాని సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇందువదన టీజర్‌ను విడుదల […]