మన దేశంలో వివాహ వ్యవస్థకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి వివాహ వ్యవస్థను కొందరు నాశనం చేస్తున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని కాపురాలను చేజేతులా కూల్చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించాడో భర్త. పరాయి యువతితో రాసలీలలు సాగిస్తుండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన […]