సచిన్.. భారతదేశానికి క్రికెట్ ఒక మతం అయితే.. ఆ మతానికి ఏకైక దేవుడు సచిన్ టెండుల్కరే. టీమిండియాలో ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ సచిన్ కు ఉన్న క్రేజే వేరు. అప్పట్లో సచిన్ గ్రౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు అంటే చాలు.. సచిన్.. సచిన్.. అన్న హోరు సముద్రపు అలల హోరు కంటే ఎక్కువగా వినిపించేది. అయితే సచిన్ రిటర్మైంట్ ప్రకటించి చాలా కాలమే అయినప్పటికీ అతడిలో మాత్రం ఆ కళాత్మకమైన క్లాస్ ఆట ఏమాత్రం తగ్గలేదు. […]