SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sachin Tendulkar Treats Fans To His Trademark Backfoot Punch In Road Safety World Series

Sachin Tendulkar: 23ఏళ్ల కుర్రాడిలా సచిన్ బ్యాటింగ్.. పాత రోజులను గుర్తు చేస్తూ..

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 20 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sachin Tendulkar: 23ఏళ్ల కుర్రాడిలా సచిన్ బ్యాటింగ్.. పాత రోజులను గుర్తు చేస్తూ..

సచిన్.. భారతదేశానికి క్రికెట్ ఒక మతం అయితే.. ఆ మతానికి ఏకైక దేవుడు సచిన్ టెండుల్కరే. టీమిండియాలో ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ సచిన్ కు ఉన్న క్రేజే వేరు. అప్పట్లో సచిన్ గ్రౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు అంటే చాలు.. సచిన్.. సచిన్.. అన్న హోరు సముద్రపు అలల హోరు కంటే ఎక్కువగా వినిపించేది. అయితే సచిన్ రిటర్మైంట్ ప్రకటించి చాలా కాలమే అయినప్పటికీ అతడిలో మాత్రం ఆ కళాత్మకమైన క్లాస్ ఆట ఏమాత్రం తగ్గలేదు. భారత్ వేదికగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా తాజాగా న్యూజిలాండ్ తో మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా కేవలం 5.5 ఓవర్లే మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరిగింది 5.5 ఓవర్లే అయినప్పటికీ ఈ గేమ్ లో సచిన్ కళాత్మక ఆటకు ఫ్యాన్స్ మాత్రం ఫిదా అయ్యారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా 12వ మ్యాచ్ ఇండియా లెజెండ్స్-న్యూజిలాండ్ లెజెండ్స్ మధ్య ఇండోర్ వేదికగా హోల్కర్ స్టేడియాంలో జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ లెజెండ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మెుదటి నుంచే ఎదురుదాడికి దిగింది. సచిన్ తో ఓపెనర్ గా జతకట్టిన నమన్ ఓజా కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓజా 15 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 18 పరుగులు చేసి షేన్ బాండ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అప్పటికే భారత్ స్కోర్ 3.5 ఓవర్లకు 32/1. మరో ఎండ్ లో సచిన్ కూడా నేటి కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా 13 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. రైనా (9)రన్స్ తో క్రిజ్ లో ఉండగా 5.5 ఓవర్ల దగ్గర వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి భారత లెజెండ్స్ స్కోరు 5.5 ఓవర్లకు 49/1 తో నిలిచింది.

  • సచిన్ క్లాస్ బ్యాటింగ్..

అదేంటి సచిన్ కొట్టింది కేవలం 19 పరుగులే కదా? మీరేంటి సచిన్ క్లాస్ బ్యాటింగ్ అంటున్నారు అనుకుంటున్నారా! “అన్నం ఉడికిందా లేదా.. అని అన్ని మెతుకులు పట్టుకుని చూడాలా! ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిదూ” అన్నట్లుగానే.. సచిన్ ఒక్క షాట్ చూస్తేనే అతడి కళాత్మకమైన ఆట ఇంకా తగ్గలేదు అని మనకు తెలుస్తుంది. తాజాగా న్యూజిలాండ్ లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ కొట్టింది కేవలం 4 ఫోర్లు మాత్రమే కానీ ఆ ఫుట్ వర్క్.. ఆ టెక్నిక్.. ఆ స్టైలిష్ నెష్.. ఆ క్లాస్ ఆటకు అభిమానులు ఫిదా అయ్యారు. ట్వీటర్ వేదికగా సచిన్ కొట్టిన ఫోర్ల వీడియోలను షేర్ చేస్తూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తొలి ఓవర్ లో మిల్స్ వేసిన 5వ బంతిని స్వీపర్ కవర్ లో ఫోర్ కొట్టాడు. రెండో ఓవర్ వేయడానికి షేన్ బాండ్ వచ్చాడు.

అయితే బాండ్ ఎంతటి గొప్ప బౌలరో మనందరికి తెలిసిందే. కానీ సచిన్ ఎంతటి వాడో ప్రపంచానికే తెలుసు. ఈ ఓవర్ లో సచిన్ బ్యాక్ వర్డ్ స్క్వేయర్ లెగ్ లో కొట్టిన కళాత్మకమైన షాట్ క్రీడాలోకమే ఆశ్చర్యపోయింది. 49 ఏళ్ల వయసులోను 23 ఏళ్ల కుర్రాడిలా ఆడుతున్నాడు అంటూ ప్రశంసలు కురిపించారు. “అది షాట్ కాదు అదో ఎమోషన్.. మా చిన్నతనం ఆటను గుర్తు చేశారు మాస్టర్ బ్లాస్టర్” అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. వయసు కేవలం నెంబర్ మాత్రమే.. ఆట ఎప్పటికీ పర్మినెంట్ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సచిన్ కొట్టిన షాట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మరి 49వ సంవత్సరంలోనూ 20 ఏళ్ల కుర్రాడిలా బ్యాటింగ్ చేస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

At the age of 49🔥
Years may pass…But Class Remains Same 🐐#SachinTendulkar #GodofCricket#RoadSafetyWorldSeries2022 #Cricket pic.twitter.com/vzcUodkRuf

— 𝘼𝘽𝙃𝙄𝙎𝙃𝙀𝙆 𝘼𝙂𝙉𝙄𝙃𝙊𝙏𝙍𝙄 🇮🇳 (@abhishekcrt) September 20, 2022

Q: What is class ?
Ans : 👇🏼👇🏼👇🏼👇🏼 pic.twitter.com/oh3P9W0uIC

— Sachinist (@Sachinist) September 19, 2022

This is not just the shot.This is emotion.This is happiness.this is our childhood. Thanks @sachin_rt
once again for bringing our smiles back.#GodOfCricket #SachinTendulkar#RoadSafetyWorldSeries #Cricket pic.twitter.com/soD2E93W6Y

— Rajesh🇮🇳 (@Cricket1045) September 20, 2022

  • ఇదీ చదవండి: రేషన్ కార్డు కలిగిన వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Tags :

  • Cricket News
  • INDL vs NZL
  • Road Safety World Series 2022
  • sachin tendulkar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam