సచిన్.. క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం. అభిమానులు ఎలాగైతే సచిన్ ను ఆరాధిస్తారో.. సచిన్ సైతం తన అభిమానులను అదే విధంగా ట్రీట్ చేస్తాడు. అయితే తాజాగా భారతదేశం వేదికగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో.. టీమిండియా లెజెండ్స్ జట్టుకు సారథిగా సచిన్ ఉన్నాడు. ఇక సచిన్ సారథ్యంలో వరుసగా 2వ సారి లెజెండ్స్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక లెజెండ్స్ ను 33 […]
క్రికెట్ ప్రపంచంలోకి ఎందరో ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొందరే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. మరికొందరేమో అండర్ రేటెడ్ ఆటగాళ్లుగా మిగిలిపోతారు. అద్భుతమైన ఆట, నైపుణ్యం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్బాల్లో జట్టులో స్థానం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక టీమిండియా క్రికెట్ లో ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అందులో నమన్ ఓజా ఒకడు.. ”అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని” అన్నట్లు, ఓజా అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ అవకాశాలు […]
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్2022 లో టీమిండియా లెజెండ్స్ దుమ్ము రేపారు. విజయ జైత్రయాత్రను కొనసాగిస్తూ.. లెజెండ్స్ కప్ ను రెండవ సారి కైవసం చేసుకున్నారు. శనివారం శ్రీలంక లెజెండ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ 33 పరుగులతో విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్ నమన్ ఓజా అజేయ శతకంతో మెరవగా.. వినయ్ కుమార్ తన ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అనంతరం డ్రెస్సింగ్ రూంలో విన్నింగ్ సంబరాల్లో సచిన్ చిన్నపిల్లాడిలా నవ్వులు […]
అందరూ ఆయన్ని క్రికెట్ లో లెజెండ్ అంటారు. ఎందుకంటే ఎన్నో వేలకొద్ది పరుగులు. లెక్కలేనన్ని రికార్డులు. ఇప్పుడున్న ఎంతోమంది యువ క్రికెటర్లకు ఆయనే ఇన్సిపిరేషన్. ఆయనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్. అంత పెద్ద క్రికెటర్ అయినా సరే పిల్లలు కనిపిస్తే ముద్దు చేయకుండా అస్సలు వదలరు. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సచిన్ ఫ్యాన్స్.. ఈ వీడియోకి తెగ లైకులు కొడుతున్నారు. ఇంతకీ సచిన్- ఆ పిల్లాడు కలిసి […]
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఉన్నతమైన ఫామ్‌లో ఉన్న సమయంలో అతన్ని అవుట్ చేస్తే చాలు జన్మ ధన్యమైందనుకునే బౌలర్లు చాలా మందే ఉండేవారు. కానీ.. చాలా మంది బౌలర్లకు అది కలగానే మిగిలిపోయింది. కానీ.. కొంతమంది దిగ్గజ బౌలర్లతో సచిన్‌కు గట్టి పోటీ ఎదురయ్యేది వారిలో షేన్ వార్న్, షోయబ్ అక్తర్, బ్రెట్ లీ లాంటి స్టార్లు ముందు వరుసలో ఉంటారు. రెండు దశాబ్దాల క్రితం సచిన్-అక్తర్, సచిన్-వార్న్, సచిన్-బ్రెట్‌లీ మధ్య […]
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్ దూసుకెళ్లింది. గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నమాన్ ఓజా(90 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇర్ఫాన్ పఠాన్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించాడు. సీజన్ 2లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సచిన్ […]
ఓ వైపు యువ టీమిండియా వరుస విజయాలతో దుమ్ము రేపుతుంటే.. వారికేమి తీసిపోలేదు మేం అన్నట్లుగా టీమిండియా లెజెండ్స్ జట్టు అద్భుతాలు చేస్తోంది. లెజెండ్స్ జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్2022 లో భాగంగా సెమీఫైనల్ కి చేరిన విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటంటే? టీమిండియా […]
భారతదేశం వేదికగా రోడ్ సేఫ్టీ సిరీస్ 2022 టోర్నీ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో ఆడుతున్న టీమిండియా లెజెండ్స్.. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న యువ ఆటగాళ్ల కంటే అద్భుతంగా ఆడుతున్నారు. వీళ్ల ఆట ముందు వయసు కూడా చిన్నబోయింది. సచిన్ తన క్లాస్ ఆటతో గత రోజులను గుర్తు చేస్తూంటే.. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. అతడి ప్రస్తుత ఆటని చూస్తుంటే.. ఇంగ్లాండ్ పై బాదిన […]
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భారత్ లెజెండ్స్ విజయయాత్ర కొనసాగుతోంది. కుర్రాళ్ల ఆటకు ఏమాత్రం తీసిపోకుండా లెజెండ్స్ ఆడుతున్న తీరు అద్బుతం. వీరి ఆట చూస్తుంటే.. అరె.. వీరు రిటైర్ కాకుంటే బాగుండే అనిపిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్.. ఇంగ్లాండ్ లెజెండ్స్ ను 40 పరుగులతో చిత్తు చేసింది. ఆల్ […]
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజ్ండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా లెజెండ్స్ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. చివరి ఓవర్లో 21 పరుగులు కావాల్సిన దశలో ఆసిస్ బ్యాటర్ బ్రాడ్ హడిన్ తుపాన్ ఇన్నింగ్స్ ముందు బంగ్లా బౌలర్లు తేలిపోయారు. మరిప్పుడెందుకు ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? దానికి ఓ కారణం ఉండందోయ్! ప్రస్తుతం ఈ […]