ఓ వైపు యువ టీమిండియా వరుస విజయాలతో దుమ్ము రేపుతుంటే.. వారికేమి తీసిపోలేదు మేం అన్నట్లుగా టీమిండియా లెజెండ్స్ జట్టు అద్భుతాలు చేస్తోంది. లెజెండ్స్ జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్2022 లో భాగంగా సెమీఫైనల్ కి చేరిన విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటంటే? టీమిండియా […]