టీవీ సింగింగ్ రియాలిటీ షోలలో ఇండియన్ ఐడల్ కు ప్రత్యేకస్థానం ఉంది. పేరుకి హిందిషో అయినా అక్కడ మన తెలుగుదనం పరిమళిస్తూనే ఉంటుంది. టీవీ షోల హిస్టరీలోనే అతి పెద్ద గ్రాండ్ గ్రాండ్ ఫినాలేగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇండియన్ ఐడల్ 12 గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మీకోసం. మోస్ట్ అవైటెడ్ టీవీ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 సీజన్ ఫినాలే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు ప్రసారం కానుంది. అంతే కాదు […]