Indiana Jones: ప్యాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ హీరో రాజమౌళి మార్క్ డైరెక్షన్, యాక్షన్‌లో ప్యాన్ వరల్డ్ హీరో అయిపోవటం పక్కా అని భావిస్తున్నారు. ఇక, రాజమౌళి-మహేష్‌ల సినిమా ఎలా ఉండబోతోందన్న దానిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. రాజమౌళి తండ్రి, […]