ప్రపంచ వ్యాప్తంగా ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ మూవీతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడు జానీ డెప్. ఆ మద్య తన మాజీ భార్య అంబర్ హార్డ్ మీద పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన విజయం సాధించాడు. తన విజయాన్ని గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు జానీ డెప్. ఇందుకోసం ఆయన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ‘వారణాసి’ రెస్టారెంట్‌ను ఎంచుకొన్నారు. పార్టీ జరుగుతున్నంత సేపు రెస్టారెంట్ […]