సాధారణంగా ఖాళీ సమయంలో ఎవరైనా నచ్చిన పనులు చేసేందుకు ఇష్టపడతారు.. నచ్చిన ప్రదేశాలకు వెళ్తుంటారు. సినీతారలైతే ఫారెన్ టూర్ అంటూ విదేశాలకు వెళ్లిపోతుంటారు. మరికొందరు లోకల్ లోనే టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే.. సినీతారలు ఇష్టపడేవాటిలో.. ఫారెన్ టూర్స్ తో పాటు స్పోర్ట్స్, రేసింగ్ గేమ్స్ కూడా లిస్టులో ఉంటాయి. ఇక సమయం దొరికితే లేదా దగ్గరలో ఎక్కడైనా కార్ రేసింగ్ జరుగుతుందని తెలిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేందుకు వెళ్లిపోతారు. ఇటీవల మెగా పవర్ స్టార్ […]
నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల తరచుగా ప్రమాదాలు జరగడంతో.. నిర్వాహకులు రేస్‌ను అర్ధాంతరంగా నిలిపేశారు. శనివారం రేసులు సజావుగానే జరగినా.. ఆదివారం వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో రేసుని పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. క్వాలిఫయింగ్ రేసులో కొత్త ట్రాక్ పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. కొత్త ట్రాక్ పై అలవాటు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్‌కు రెండు రోజులు […]
కళ్లు మూసి తెరిచే లోపల మాయమయ్యే కార్లు.. జుప్ జుప్ మంటూ వచ్చే శబ్దాలు.. గూస్ బంప్స్ తెప్పించే విన్యాసాలు. నేను చెప్పేది ఏదో హాలీవుడ్ మూవీ గురించి కాదండి బాబు. త్వరలో హైదరాబాద్ లో మీరు చూడబోయే విన్యాసాల గురించి. క్రీడల గురించి తెలిసిన వారికి కొద్దో గొప్పో ఫార్ములావన్ రేసు గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ రేసులు ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంటాయి. ఇక ఈ రేసుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. […]