సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు అప్పుడప్పుడు గాయాలు కావడం చూస్తుంటాం. సాధారణంగా ఏదైనా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించేటపుడు హీరోలకు బదులుగా డూప్ లను రంగంలోకి దింపుతారు. కానీ ఈ మద్య కొంత మంది హీరోలు స్వయంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూ తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు దర్శకుడు, నటుడు రోహిత్ శెట్టి. తాజాగా ఈయన దర్శకత్వంలో […]