ప్రపంచ చెస్ అనగానే అందరికి గుర్తుకు వచ్చే వారిలో ప్రముఖుడు మాగ్నస్ కార్ల్ సన్. చెస్ టోర్నీ ఏదైనా ఇతడు మిగిలిన ప్లేయర్స్ పై సునాయసం విజయం సాధిస్తాడు. అతి చిన్న వయస్సులో ప్రపంచ చెస్ టైటిల్ ని గెలుచి రికార్డు సృష్టించాడు. అలాంటి వ్యక్తిని.. ఓడించి భారత టీనేజి గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో 16 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ చరిత్రలో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. ఎయిర్ […]