భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం తెలిసిందే. క్రికెట్ విషయంలో కాస్త చనువుగా ఉన్నా.. కొన్ని సున్నితమైన, గౌరవప్రదమైన విషయాల్లో మాత్రం కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. సరిగ్గా ఇదే విషయంలోనే పాకిస్థాన్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ తప్పు చేశాడు. భారత అభిమానులు అతని ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటే.. ఆ ఆనందంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా.. ఒక పెద్ద తప్పు చేశాడు. దీంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగినా.. కనీసం […]