మన దేశంలోకి అక్రమంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాలను తరలించాలనుకున్న విదేశీ కుట్ర భగ్నమైంది. అక్రమంగా తరలించేందుకు తీసుకొచ్చిన రూ.425 కోట్ల విలువైన హెరాయిన్‌ను కోస్ట్‌గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయడమే మీ లక్ష్యమా? అయితే.. అలాంటి సువర్ణావకాశం మీ ముందొచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ పలు ఉద్యోగాల భర్తీలను చేపట్టనుంది. 01/2023 బ్యాచ్ కింద 03 సెప్టెంబర్ 2022 నాటి ఎంప్లాయ్ మెంట్ వార్తాపత్రికలో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), మెకానికల్ (డొమెస్టిక్ బ్రాంచ్) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతుంది. ఆసక్తి, […]