సీనియర్ నటి సితార.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 100 కి పైగా సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఓప్రత్యేక గుర్తింపుని మూటగట్టుకుంది. తన అందం, అభినయంతో అప్పట్లో స్టార్ హీరోయిన్ రేసులో సైతం దూసుకుపోయింది ఈ సీనియర్ హీరోయిన్. ఇక ప్రస్తుతం ఆమె అనేక సినిమాల్లో తల్లిగా, భార్యగా నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌లో జరిగిన ఎన్నో సంగతులను బయటపెట్టే ప్రయత్నం […]