సీనియర్ నటి సితార.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 100 కి పైగా సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఓప్రత్యేక గుర్తింపుని మూటగట్టుకుంది. తన అందం, అభినయంతో అప్పట్లో స్టార్ హీరోయిన్ రేసులో సైతం దూసుకుపోయింది ఈ సీనియర్ హీరోయిన్. ఇక ప్రస్తుతం ఆమె అనేక సినిమాల్లో తల్లిగా, భార్యగా నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌లో జరిగిన ఎన్నో సంగతులను బయటపెట్టే ప్రయత్నం చేసింది.
ఇది కూాడా చదవండి: Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ మూవీ టికెట్ రేట్ ఫిక్స్! ఎంతంటే..
నేను చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వడంతో టీనేజ్ లైఫ్‌ను చాలా మిస్సయ్యాను, కాలేజ్‌కి వెళ్లినా నా ఆలోచనలన్నీ సినిమాలతో నిండిపోయేవని తెలిపింది. దీంతో సినిమాలతోనే బిజీగా ఉండడంతో ఆ దశను పూర్తిగా ఆస్వాదించలేకపోయానని వివరించింది. ఇక సడన్‌గా నాన్న మరణించడంతో చాలా వెలితిగా అనిపించిందని, అప్పుడు నాన్న చెప్పిన చిన్న చిన్న పనులు చేసి ఉండాల్సింది అని బాధపడింది నటి సితార. సీతార చెప్పుకొచ్చిన ఇన్నాళ్లు దాగిన సంగతులపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.