దొంగలు, తెలివిగల దొంగలు. ఇక్కడ రెండు రకాలు ఎందుకు చెప్పాలంటే.. దొంగలనుకోండి.. కాలే కడుపుకు ఏదో ఒకటి అన్నట్లుగా దొరికింది ఎత్తుకెళ్తారు. అదే.. తెలివిగల దొంగలు అయితే.. ఎక్కడ దొంగతనం చేయాలో? ఏది ఎత్తుకెళ్లాలో? ముందే పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. మన కథలో అలాంటి దొంగ ఒకడు తన పనితనాన్ని చూపించాడు. ఎవరు దొరకనట్టు.. టీమిండియా క్రికెటర్ పర్స్ ఎత్తుకెళ్లాడు. అది కూడా ఆమె పర్సనల్ రూములోకి వెళ్లి ఎత్తుకెళ్లాడు. ఆ వివరాలు.. ఇంగ్లాండ్ టూర్‌లో […]