సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్ర పుస్తకంలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు. ఇండియన్ క్రికెట్‌కు అతనే దేవుడు. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన మాస్టర్ బ్లాస్టర్. ఈ భూమ్మిద ఉన్న అన్ని ప్రముఖ మైదానాల్లో పరుగుల వరద పారించి, రికార్డుల కోట కట్టిన దిగ్గజం. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఏ క్రికెటర్ కూడా కలలోనైనా ఊహించని వంద సెంచరీల రికార్డును నెలకొల్పిన ఘనుడు. క్రికెటే శ్వాసగా.. బ్యాటింగే […]