బిజినెస్ డెస్క్- డబ్బు.. ఈ ప్రపంచంలో అన్నింటికీ మూలం డబ్బే అని చెప్పక తప్పదు. మారుతున్న కాలంలో ఏం కావాలన్నా అందుకు డబ్బు కావాల్సిందే. డబ్బు లేనిదే జీవితంలో ఒక్క క్షణం కూడా ముందుకు వెళ్లదు. అందుకే కలికాలం డబ్బు మయం అన్నారు. మరి డబ్బు ఎంత సంపాదించినా అది పిల్లల కోసమే కదా. తల్లిదండ్రులు తమ జీవితాన్నంతా పిల్లల కోసమే ధారపోస్తారు. కష్టపడి సంపాదించి పిల్లల భవిష్యత్తు కోసం కూడబెడతారు. ఐతే మనం చిన్న చిన్న […]
బిజినెస్ డెస్క్- భారత్ లో అత్యంత ధవంతుడు ఎవరంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మన దేశంలోనే కాదు.. ఆసియా ఖండంలోనే ఆగర్బ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ అని అందరికి తెలుసు. రిలయన్స్ సంస్థకు ఒక్క భారత్ లోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా చాలా గొప్ప పేరు ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 13 వ స్తానంలో ఉన్నారు. ముఖేశ్ సంపద విలువ దాదపు 5 లక్షల కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా. […]
న్యూ ఢిల్లీ- కాదేది కవితకనర్హం అన్నట్లు.. హ్యాకర్లు దేన్నైనా హ్యాక్ చేసేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోటు నిమిషానికో హ్యాకింగ్ జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రమఖుల సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మొదలు ప్రముఖ కంపెనీలు వెబ్ సైట్లు, బ్యాంకు ఖాతాలు, సర్వర్లు.. ఇలా ఒక్కటేమిటి హ్యాకర్లు అన్నింటినీ హ్యాక్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇదిగో ఇప్పుడు ఏకంగా ఎయిర్ ఇండియా సంస్థపైనే హ్యాకర్లు దాడి చేశారు. భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ […]