దాయాది దేశం పాకిస్తాన్ పేరు చెప్పగానే మనలో చాలామందికి శత్రువు అనే ఫీలింగ్ కలుగుతుంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. మన దేశానికి నష్టం కలిగించేందుకు పాక్ ఉగ్రవాదులకు అడ్డగా మారుతోంది. ఇక సరిహద్దుల్లో పాక్ చేసే దురాగతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య నిత్యం తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొని ఉంటుంది. రాజకీయాలు, దౌత్య పరంగా ఇలాంటి సంఘటనలు ఓకే. కానీ ఆటల విషయంలో […]