భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో క్రికెటర్లకు ఎన్నో లవ్ ప్రపోజల్స్ మైదానంలోనే వచ్చేవి. విరాట్ ఐ లవ్ యూ, యూవీ మ్యారీ మీ, రోహిత్ కిస్ మీ .. అంటూ ప్లకార్డులు పట్టుకుని తమ ప్రేమను తెలిపేవారు కొందరు మహిళలు. ఇదంతా ఒకెత్తు అయితే.. గతంలో “జహీర్ ఖాన్ మ్యారీ మీ” అంటూ ఓ యువతి ప్లకార్డు ప్రదర్శించగా జహీర్ సైతం ప్లైయింగ్ కిస్ ఇచ్చిన వీడియో అప్పట్లో వైరల్ […]