‘ఇండియన్ 2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా ఉండటంతో దర్శకుడు శంకర్ మరో రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపారు. ఇది లైకా నిర్మాణ సంస్థకు ఆగ్రహం తెప్పించింది. కమల్ హాసన్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2’. లైకా నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టి ఇప్పటికే రూ.200 కోట్ల మేరకు ఖర్చు చేసింది. అయితే, ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. తమ సినిమా షూటింగ్ పూర్తి […]