డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణా ఆర్టీసీ షాక్ ఇచ్చింది. సాధారణ ప్రయాణికులు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై జారీ చేసే బస్‌పాస్ చార్జీలను ఆర్టీసీ భారీగా పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. ఇంక బస్ పాస్ చార్జీల వివరాల విషయానికి వస్తే.. జనరల్ బస్ టికెట్ పాసులు భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ పాస్ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, […]