ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాలు ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలి పోయిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అందమైన అడవి.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అక్కడి ప్రకృతిని తిలకించేందుకు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటాయి. ఆ సమయంలో పర్యాటకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు అక్కడి వాగుపై ఫుట్ బ్రిడ్జిని నిర్మించేందుకు సిద్దమయ్యారు. అనుకున్నట్లుగా ఓ ఫుట్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అంతా రెడీ అయ్యింది.. ఈ మేరకు అధికారులు ఫుట్ బ్రిడ్జిని ప్రారంభించారు. అన్ని […]