ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓడిపోవచ్చు. ఆటగాళ్ల అప్పుడప్పుడు ఫెయిల్ కావొచ్చు. కానీ అద్భుతమైన ప్లేయర్లు అనే టాపిక్ వస్తే మాత్రం అందరూ టీమిండియా గురించే మాట్లాడుకుంటారు. సిరీసులు, ఐపీఎల్ పుణ్యమా అని కుర్రాళ్లతో పాటు సీనియర్లు కూడా విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడారు. అద్భుతమైన ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లు.. మన ఆటగాళ్లపై ప్రశంసలు చేయడం ఎప్పుడూ ఉండేదే. కానీ ఇమ్రాన్ తాహిర్ మాత్రం.. మన జట్టులోని స్టార్ ప్లేయర్ ని […]