భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అసలు కలహాలు లేని కాపురం ఉండదు. ఎంత గొడవపడ్డా.. తిట్టుకున్నా.. కాసేపు మాత్రమే. ఆ తర్వాత కలిసిపోతారు. అయితే ఒక్కొసారి భార్య, భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే.. దారుణాలకు దారి తీస్తాయి. తాజాగా థాయ్‌లాండ్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. భర్త అన్నం వండకుండా, మిత్రులతో మందుకొడుతున్నాడని.. తెలిసి.. అతడి భార్యకు చిర్రెత్తుకొచ్చింది. శివంగిలా మారి భర్తపై దాడి చేసింది. ఫిషింగ్ రాడ్ తో భర్త ప్రైవేట్ […]