బిజినెస్ డెస్క్- మార్కెట్ లోకి ప్రతి రోజు ఓ కొత్త టీవీ వస్తూనే ఉంది. ఆధునిక టెక్నాలజీతో వచ్చే స్మార్ట్ టీవీలకు ఆధరణ కూడా బాగానే ఉంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఇఫ్ ఫాల్కన్ భారత్ లో కొత్త టీవీలను లాంచ్ చేసింది. ఈ ఎఫ్2ఏ సిరీస్ టీవీల్లో అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఎఫ్2ఏ సిరీస్ టీవీల్లో ఏ ప్లస్ గ్రేడ్ ఫుల్ హెచ్‌డీ ప్యానెల్‌ను అందిస్తున్నారు. ఇందులో హెచ్‌డీఆర్ ఫీచర్ కూడా ఉంది. ఈ టీవీల్లో […]