స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పక్కా కమర్షియల్ స్టార్. మాగ్జిమమ్ ప్రయోగాలు చేయడానికి దూరంగానే ఉండిపోతుంటాడు. ట్రెండ్‌కు తగ్గ పాత్రల్లోనే కనిపిస్తుంటాడు. పైగా అతని స్టైలిష్ నెస్‌కు ఇప్పటి యూత్‌లో చాలా ఫాలోయింగ్ ఉంది. అందుకే బద్రినాథ్, రుద్రమదేవీ సినిమాలు మినహా.. కొత్త జోనర్ ఎప్పుడూ ట్రై చేయలేదు. డీగ్లామర్ రోల్స్ చేయడం, మేకోవర్ మార్చుకోవడం వంటివి ట్రై చేయలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ప్రయోగాలు మాత్రమే చేస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ […]